kumaram bheem asifabad- బీఆర్‌ఎస్‌ నాయకుల రాస్తారోకో

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భధ్రతను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడిన్ని నిరసిస్తూ మంగళవారం కాగజ్‌నగర్‌ బస్టాండు వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై కక్ష్య సాధింపుకు పాల్పడుతుందన్నారు.