అంకిత భావంతో పని చేయండి..గ్రామాల అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవాలి : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీ సెక్రటరీలు అంకిత భావంతో పని చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో నియోజకవర్గస్థాయి పంచాయతీ సెక్రటరీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.