అక్రిడిటేషన్స్ కొత్త జీవోను సవరించాలి : జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి

రెండేళ్ల తర్వాత జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్స్ జారీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్143) ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి అన్నారు.