అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులు.. బెంగళూరులో పాక్ మహిళ అరెస్ట్

తమ జాతీయతను దాచిపెట్టి అక్రమంగా రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డులను పొందిన ఒక పాకిస్థాని మహిళను, ఆమె కుమారుడిని కర్నాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఫరా నాజ్, మహ్మద్ ఫర్దీన్గా గుర్తించారు.