అంకం రాహుల్ మృతదేహం కోసం తల్లిదండ్రుల దీక్ష

20 రోజులుగా జాడలేని అంకం రాహుల్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బీసీ రాజ్యాధికార సమితి కేంద్ర కార్యాలయంలో అతని తల్లిదండ్రులు నిరసన దీక్షకు దిగారు. తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.