అంగన్వాడీలకు బీఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలి : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్

అంగన్​వాడీలకు ఇస్తున్న బీఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని తెలంగాణ అంగన్​వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది.