సీడ్ కంపెనీల ఇష్టారాజ్యం.. అమాంతంగా రేట్లు పెంచిన కంపెనీలు

మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నాలకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని ప్రకటించడంతో ఆ విత్తనాలకు మార్కెట్లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా సీడ్ కంపెనీలు సదరు వెరైటీల రేట్లను అమాంతం పెంచేశాయి. దీనికి ఇటీవల ఇంధన ధరలతో పాటు ఆ మేరకు ట్రాన్స్పోర్టు చార్జీలు పెరగడాన్ని సాకుగా చూపుతున్నాయ