తడిబట్ట స్నానాలు.. అమ్మవారి సాక్షిగా ప్రమాణాలు..ఓరుగల్లు భద్రకాళి గుడి వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల హైడ్రామా

బీఆర్‍ఎస్‍, కాంగ్రెస్‍ లీడర్ల సవాళ్లు, ప్రతిసవాళ్లు, తడిబట్ట ప్రమాణాలతో ఓరుగల్లు భద్రకాళి ఆలయం వద్ద శుక్రవారం తీవ్ర  ఉద్రిక్తత ఏర్పడింది. కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) భూముల వేలంలో అవినీతి జరిగిందని బీఆర్ ఎస్ నేత, కుడా మాజీ చైర్ పర్సన్ మర్రి యాదవరెడ్డి ఆరోపిస్తుండగా...