అంగన్‌వాడీ కేంద్రాల వేళల్లో మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే, ఉత్తర్వుల జారీ

Andhra Pradesh Anganwadi Working Hours Changed: ఏపీలో అంగన్‌వాడీ కేంద్రాల పని వేళలు మారాయి. అంగన్‌వాడీ టీచర్లు సర్ ప్రక్రియలో కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం పని వేళల్లో మార్పులు చేసింది. బీఎల్వోలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ టీచర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పనిచేస్తాయి. జూన్ 29 నుంచి జులై 28 వరకు మాత్రమే ఈ వేళలు అమల్లో ఉంటాయి.