అటవీ వనరులతో స్థానికులకు ఉపాధి కల్పిస్తాం : మంత్రి సీతక్క

అడవుల్లో దొరికే వనరులతో ఆయా మండలాల్లోని స్థానికులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ములుగు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తాడ్వాయి మండలం కన్నెపల్లి సారలమ్మ ఆలయాన్ని సందర్శించి, మొక్కులు చెల్లించుకున్నారు.