అండర్ 19 వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ టీంకు బీసీసీఐ క్యాష్ రివార్డ్.. మొత్తం ఎన్ని కోట్లంటే..!

అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడ్డ టీం ఇండియా 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బీసీసీఐ ఇండియా అండర్ 19 టీంకు నజరానా ప్రకటించింది