అడవుల్లో జాతరలు..రెండు నెలల పాటు వరుసగా ఆదివాసీల వేడుకలు

అడవుల జిల్లాలో వచ్చే రెండు నెలల పాటు జాతర్లే జాతరలు. ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకొనే ప్రతి జాతరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పుష్యమాసం ప్రారంభం కావడంతో నాగోబా జాతరకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు