అడవి తల్లుల జాతరకు పోటెత్తిన జనం

ఆదివాసీలు ఆరాధ్య దేవతలుగా కొలిచే దుమ్ముగూడెం మండలం మారాయిగూడెం సమ్మక్క సారలమ్మ (మినీ మేడారం) అడవి తల్లుల జాతరకు భక్తులు పోటెత్తారు. మూడవరోజు గురువారం నిండు జాతర కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్ల గద్దెలను దర్శించుకోవడంతోపాటు బెల్లం, మొక్కులు సమర్పించుకున్నారు.