అద్దె ఇంటో ఇష్టమెుచ్చినట్లు మార్పులు చేస్తున్నారా..? ఆగండి.. చట్టం ఏం చెబుతోందో తెలుసా..?
ఈ రోజుల్లో జీవనోపాధిలో భాగంగా కోట్ల మంది ప్రజలు తమ సొంత గ్రామాలు వీడిచి అనేక పట్టణాలకు జాబ్స్ కోసం వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కుటుంబాలకు అద్దె ఇళ్లే దిక్కు.