అది దేవుడి భూమే.. సైదాబాద్ శ్రీహనుమాన్ టెంపుల్ భూమిపై హైకోర్టు తీర్పు

సైదాబాద్‌‌‌‌లోని 2,700 గజాల భూమి శ్రీహనుమాన్ ఆలయానిదేనని హైకోర్టు తీర్పు చెప్పింది‌‌‌‌. ఈ మేరకు గతంలో సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. సివిల్‌‌‌‌ కోర్టు జారీ చేసిన డిక్రీని ఇంతవరకు సవాల్ చేయలేదని గుర్తు చేసింది.