అధికారం ఉందని ఎవరినీ ఇబ్బంది పెట్టలే..బీఆర్ఎస్ హయాంలోనే  అధికార దుర్వినియోగం

అధికారం ఉందని తాను ధర్మపురిలో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడారు