అన్నాడీఎంకేలో అనూహ్య పరిణామం: విజయ్ ఎత్తులకు చెక్.. ఈపీఎస్‌ గూటికి ఐదుగురు రెబల్స్

తమిళనాడులో రాజకీయ పరిణామాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో విజయ్ నాయకత్వంలోని టీవీకే విజయం సాధించగా.. ఆయనకు సరిపడా మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేలో ముసలం పుట్టింది. 25 మంది ఎమ్మెల్యలు తిరుగుబాటు ఎగురవేశారు. వీరిలో ముగ్గురు సోమవారం రాజీనామా చేయగా.. మరో ఐదుగురు మాత్రం తమ ప్రధాన కార్యదర్శి వర్గానికి మద్దతు తెలిపారు.