అన్నం పెట్టిన చేతిని మరువని మూగ జీవాలు.. మహిళ హత్య గుట్టు రట్టు

ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తమకు అన్నం పెట్టిన మహిళను చంపి పాతిపెట్టిన అత్తమామలను రెడ్‌హ్యాండెడ్‌గా వీధికుక్కలు పట్టించాయి.