అప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ దాడులు.. దాయాదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్!

కరాచీలో జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటూ అప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 29 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాకిస్థాన్ ప్రకటించగా.. ఈ దాడుల్లో 36 మంది పౌరులు మరణించారని అప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వం చెబుతోంది. పాకిస్థాన్ చేసిన ఈ దాడిని భారత్ ఖండిస్తోంది. అప్ఘనిస్థాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపింది. వైమానిక దాడులు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.