అమెరికాలో ఏపీ వాసి మృతి

: అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి ప్రసన్న మృతిచెందారు. ఆమె తన స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని గుడికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.