అమెరికాలో కూలిన చిన్న విమానం..నార్త్ డకోటా సెనేటర్ లిజ్ కాన్మీ, పైలట్ మృతి

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలో చిన్న విమానం కూలిపోయింది. శనివారం మినియాపొలిస్‌కు ఉత్తరాన ఉన్న క్రిస్టల్ విమానాశ్రయం నుంచి 11:51 గంటలకు బయల్దేరిన విమానం.. కొద్దిసేపటికే బ్రూక్లిన్ పార్క్ నగరంలోని ఒక పార్కులో కుప్పకూలింది.