మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాటా) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు నిర్వహించడం చాలా గర్వకారణమని ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్(ఓబీసీ) చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ అన్నారు.