అమెరికా నియంత్రణలో ఆ డబ్బులు.. ఇరాన్ ఫండ్స్‌పై ట్రంప్ కామెంట్లు..

ఇరాన్‌కు నిధులు ఇవ్వటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. ఆంక్షల సడలింపు ద్వారా అన్‌ఫ్రీజ్ చేయబడిన లేదా యుఎస్ ట్రెజరీ ద్వారా విడుదల చేయబడిన నిధులు వాషింగ్టన్ నియంత్రణలో ఉండే ఎస్క్రో ఖాతాలోకి వెళ్తాయని తెలిపారు.