ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, బాధిత వర్గాలకు అండగా నిలవాలని ఏపీ శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశించారు.