అమరావతికి ఆ ముప్పు పొంచి ఉంది.. ఇలా చేస్తే ఇబ్బంది ఉండదు: విజయసాయిరెడ్డి సలహాలు

Vijayasai Reddy On Amaravati Flood: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి అమరావతి అంశంపై తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదల్ని గుర్తు చేస్తూ రాజధాని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. వర్షాలు, వరదలతో రాజధాని నగరాలు ఇబ్బందులు పడుతున్నాయి.. అమరావతి విషయంలో ఆ తప్పు జరగకుండా చూస్తే బావుంటుంది అన్నారు. కేంద్రం కూడా ఈ విషయంలో ఆలోచన చేయాలని కేంద్రమంత్రిని ట్యాగ్ చేశారు.