అమరావతిని జగన్‌ నిర్వీర్యం చేశారు: నారాయణ

అమరావతిని నిర్వీర్యం చేసిన జగన్‌ ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం హాస్యాస్పదమని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ కె.నారాయణ అన్నారు.