అయ్యో పాపం అమ్మాయిని రక్షిద్దామనుకున్నడు.. సీన్ కట్ చేస్తే నలుగురు చేతిలో చావు దెబ్బలు తిన్నడు

దారినపోయే దాన్ని తలకెత్తుకోవటం అంటే ఇదే.. ఈ కలికాలంలో అమ్మా అని పిలిచినా బూతుగా వినిపిస్తుంది పగోళ్లకు.. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన సరిగ్గా ఇలాగే ఉంది. బయట ఓ కార్యక్రమానికి హాజరై తెల్లవారుజామున తిరిగి ఇంటికి వెళుతున్నాడు