అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు

ఆదివాసీ రైతులు సంప్రదాయేతర పంటగా సాగు చేస్తున్న మన్యం(అరకు) కాఫీ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆదివాసీ రైతులు పండించిన కాఫీ గింజలను అరకు కాఫీ బ్రాండ్‌గా ఎగుమతులు చేస్తున్నారు.