అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన వినతుల పరిష్కారంపై అధికారులు నిర్లక్ష్యం చేయడం తగదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హితవు పలికారు.