అరుణాచల్ ప్రదేశ్ భారత్ దే అని చెప్పిన యూట్యూబర్‌కు చైనా విమానాశ్రయంలో వేధింపులు

అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగం అని చెప్పిన యూట్యూబర్‌కు చైనా విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. భారతీయ ట్రావెల్ వ్లాగర్ 'ఆన్ రోడ్ ఇండియన్ పేరుతో యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నాడు.