అరబ్ దేశాలు మాతో కలిసి దాడి చేస్తామని అంటున్నాయి: ట్రంప్
అమెరికాతో కలిసి ఇరాన్‌పై దాడి చేస్తామని గల్ఫ్ దేశాలు అంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపారు. అసలు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం తనను కూడా ఆశ్చర్య పరిచిందని వ్యాఖ్యానించారు.