రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణ స్మార్ట్‌గా మార్చేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హార్డ్‌గా మారింది. గతంలో రిజిస్టర్లలో నమోదు చేసే వివరాలను ఫోన్లలో ఎంటర్ చేయాలని గతంలో ప్రభుత్వం అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు ఫోన్లను ఇచ్చింది.