అస్వస్థతకు గురైన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఇవాళ (శనివారం) అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా స్వల్ప జ్వరం, నీరసం, ఒళ్లునొప్పులతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు థానేలోని జూపిటర్ ఆస్పత్రికి షిండేను తరలించారు.