ఆగస్టులో సైదాబాద్‌ స్టీల్‌ వంతెన సిద్ధం

గ్రేటర్‌ హైదరాబాద్‌లో మరో భారీ వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యంత పొడవైన నల్లగొండఎక్స్‌ రోడ్డు- సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం తుది దశకు చేరుకుంది.