ఆదిభట్లలో ఫిరంగి నాలా కబ్జా

నిజాం కాలంలో నిర్మించిన ఫిరంగి నాలా కబ్జాకు గురవుతోంది. పాత రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్​వెల్లి నుంచి 85 కిలోమీటర్ల పొడవున పదుల సంఖ్యలో చెరువులను కలుపుతూ ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వరకు దీన్ని నిర్మించారు.