ఆదాయంలో బెంగళూరు, చండీగడ్, ఢిల్లీ టాప్..మిడిల్క్లాస్ ఎక్కువగా ఉన్న సిటీ హైదరాబాద్
దేశంలోని ఇతర సిటీలతో పోలిస్తే బెంగళూరు, చండీగడ్, ఢిల్లీలలో కుటుంబాల సగటు ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. ఢిల్లీ, చండీగఢ్, తిరువనంతపురం, వడోదరలలో ఖర్చు ఎక్కువగా జరుగుతోంది.