ఆధ్యాత్మికం: ఇవి ఉంటే జీవితం పాశనమే..ఈ మూడు దోషాలను వదిలిపెట్టండి..!

పరుల ధనమును హరించుట, పర భార్యలను స్పృశించుట, మంచి హృదయము గలవారిని ఎక్కువ శంకించుట... ఈ మూడు దోషములు వినాశనమును కలిగిస్తాయి. అలాగే మహర్షులను క్రూరముగా చంపివేయుట, దేవతలందరితోను విరోధము, అహంకారము, రోషము, శత్రుత్వము, ప్రతికూలత్వము..... ఈ దోషాలన్నీ జీవితాన్ని నశింపచేస్తాయి.