ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్స్.. ఈ జిల్లాల్లో వర్షాలు.. వాతావరణశాఖ అలర్ట్

Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ్కడా వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ నాలుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు మిగిలిని జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. అలాగే రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారడం లేదు.. చెదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.