ఆర్టీసీని త్వరగా విలీనం చేయాలి.. ఐఎన్టీయూసీ డిమాండ్
నారాయణగూడ, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని ఆర్టీసీ యాజమాన్యం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ ఆరోపించారు.