ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు దగ్ధం..కరీంనగర్ జిల్లా అలుగునూరు వద్ద ఘటన

తిమ్మాపూర్, వెలుగు : బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకొని ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు పూర్తిగా కాలిపోయింది. ముందుగా వాసన, పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ బస్సును పక్కన ఆపి ప్రయాణికులకు కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది.