ఆర్టీసీ విలీనమా? గుర్తింపు సంఘం ఎన్నికలా? యూనియన్ల తర్జనభర్జన.. విలీనం వైపే మెజార్టీ మొగ్గు
సమ్మె డిమాండ్ల అమల్లో భాగంగా త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుండగా, యూనియన్లలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. విలీనం వైపే మెజార్టీ యూనియన్ల మొగ్గు