ఆర్టీసీ విలీనం తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి..లేదంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా..

ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఆర్టీసీ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు