ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ సేవలను ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. గురువారం మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.