ఆలయాల్లో న్యూ ఇయర్ సందడి ..కిటకిటలాడిన యాదాద్రి, బాసర టెంపుల్స్

యాదగిరిగుట్ట/భైంసా, వెలుగు: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో న్యూ ఇయర్​ సందడి నెలకొంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు.