ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలు పెంచండి: ఎంపీ సోనియా గాంధీ డిమాండ్
ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లుగా పనిచేస్తున్నవారి జీతాలు పెంచాలని కాంగ్రెస్ అగ్రనేత