‘‘ఆస్ట్రేలియా వస్తే చంపుతాం’’.. ప్రధాని మోదీకి ఆగంతకులు బెదిరింపులు

ఈ నెల 9న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో ప్రధానిని చంపుతామంటూ సోషల్ మీడియాలో ఆగంతకుడు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని, కేసు నమోదుచేశారు. ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా... జులై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటించింది.