కేసీఆర్ఫ్యామిలీలో కొడుకు, బిడ్డ, అల్లుడు ఆస్తుల కోసం కొట్లాడుకుంటున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చిందని.. రాష్ట్రం సాధించుకున్నాక పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని మండిపడ్డారు.