ఆసిఫాబాద్ జిల్లాలో నాటుసారా నిషేదించాలని ర్యాలీ

కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లా దహెగాం మండల కేంద్రంలో నాటుసారా నిషేధించాలని నిర్ణయించారు. గుడుంబా నిషేధిస్తామని శనివారం గ్రామస్తులందరూ ప్రతిజ్ఞ చేశారు.