ఆ ముగ్గురు.. దోపిడీ దొంగలు...భట్టి, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావుపై కవిత ఆరోపణలు
‘డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు దోపిడీ దొంగలుగా మారారు. కమీషన్ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు’ అని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
జూన్ 20, 2026
2