ఆ మూడు మండలాలు యథాతథం

జిల్లాల పునర్విభజనలో భాగంగా పొదిలి, దొనకొండ, కురిచేడు మండలాల విషయంలో ప్రాథమిక నోటిఫికేషన్‌కు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. ఆమేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబుకు తుది నిర్ణయాన్ని తెలియజేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌లో పొదిలిని మార్కాపురం నియోజకవర్గంలో ఉంచాలని, దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.